హైదరాబాద్ సనత్ నగర్ లో ఈనెల 10 నుండి 16 వరకు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Hyderabad Walk-In-Interview Recruitment 2025 Check eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన, (ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ESIC, హైదరాబాద్ లోని సనత్ నగర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఈనెల 10 నుండి 16 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ తో ఉద్యోగం, ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి వివరాలు.. హైదరాబాద్ సనత్ నగర్ లోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు MBBS/ MD/ MS/ DNB అర్హత కలిగిన అభ్యర్థులు 10.12.2025 నుండి 16.12.2025 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.67,671/- నుండి రూ.2,56,000/- వరకు ప్రతినెల వేతనం అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం ఇక్కడ.. హైదరాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియ...
































%20Posts%20here.jpg)

