Apply Online here: జాబ్ లొకేషన్ హైదరబాద్, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు Upload Resume, No Exam Required.

బిఈ, బిటెక్, ఎంసీఏ అర్హతల తో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ కలిగి ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు. కాగ్నిజెంట్, హైదరబాద్ వేదికగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. కాగ్నిజెంట్ అనేది అమెరికా బహుళ జాతి సమాచార సాంకేతిక సేవలు మరియు కన్సల్టెన్సీ కంపెనీ. హైదరాబాద్ బ్రాంచ్ లో ఖాళీగా ఉన్న ప్రాసెస్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల కోరుతోంది. అర్హత ఆసక్తి కలిగిన & ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఆన్లైన్ లింకులు, రిజిస్ట్రేషన్ విధానం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. కాగ్నిజెంట్ ప్రాసెస్ స్పెషలిస్ట్-డాటా ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Cognizant ఖాళీల వివిద పోస్ట్ పేరు ప్రాసెస్ స్పెషలిస్ట్-డాటా వయస్సు Cognizant ప్రకారం అర్హత బిఈ, బిటెక్, ఎంసీఏ తో ఎంపిక షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం Cognizant ప్రకారం దరఖాస్తు విధానం ఆన్లైన్ లో పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ https://www.cognizant.com/in/ Follow US for More...