Income Tax india, Aadhaar EPFO link and these three thinga updation dead link today..Check full details here..
 
ఐటిఆర్, ఆధార్-పిఎఫ్, లైఫ్ సర్టిఫికేట్, ఈపిఎఫ్‌ఓ ఈ నామినేషన్ ధాఖలు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసి మొదలగు అంశాలకు 31,డిసెంబర్ గడువు..   మరో 1 రోజులో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన అంశాలకు సంబుధీంచి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనున్నది. ఆ అంశాల ముఖ్యాంశాలు మీకోసం.. 1. ఐటీఆర్ దాఖలు:  2020-21 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు  ఈనెల 31తో ముగియనున్నది. ఈ గడువు లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయకుంటే ఆదాయాన్ని బట్టి  రూ.5 వేల నుండి రూ.10 వేలు  జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది. కాబ్బట్టి ఇంకా ఇప్పటికీ  ఐటీఆర్ దాఖలు చే యనివారు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేయండి. తప్పక చదవండి:  Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here.. తప్పక చదవండి:  Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి..   తప్పక చదవండి:  Income tax India efiling portal Reset passw...
 
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
