గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న (ఫ్రెషర్స్) గ్రాడ్యుయేట్లకు శుభవార్త! తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కలిగిన, ది ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ ఆర్టికల్ చివరన దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని చివరి తేదీలోగా తమ సొంత రాతతో పూర్తిచేసి, డాక్యుమెంట్స్ జోడించి ఆర్డినరీ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని ప్రకటనలో సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, దరఖాస్తు చిరునామా మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా , పోస్ట్ పేరు : ఆఫీస్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరి...




















