TS CGG Recruitment 2022 | ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! తెలంగాణ హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.11.2022 వరకు సమర్పించవచ్చు.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగ నియామకాలు - 2022: హైదరాబాదులోని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న "జావా సాఫ్ట్వేర్ డెవలపర్" ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు నవంబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం దరఖాస్తు వివరాలతో ఇక్కడ.. హార్టికల్చర్ బోర్డ్ ఎలాంటి పరీక్ష లేకుండా! 50వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 14, పోస్ట్ పేరు :: జావా - సాఫ్ట్వేర్ డెవలపర్. విభాగాలు: 1. జావా - సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, 2. జావా - సాఫ్ట్వేర్ డెవలపర్, 3. సీనియర్ నాలెడ్జ్ మేనేజర్, 4. నాలెడ్జ్ మేనేజర్ (హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ గ్రూ