REC Power Development Various Vacancies Notification 2023 | విద్యుత్ అభివృద్ధి కేంద్రంలో వివిధ ఉద్యోగాలు |Apply Online here..
విద్యుత్ అభివృద్ధి కేంద్రంలో వివిధ ఉద్యోగాలు |Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! REC పవర్ డెవలప్మెంట్, REC పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీగా నోటిఫికేషన్లను జారీ చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం అధికారిక దరఖాస్తు లింకులతో ఇక్కడ. REC పవర్ డెవలప్మెంట్ ఉద్యోగ నియామకాలు 2023: • పోస్టులు :: వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి.. • నిర్వహిస్తున్న సంస్థ :: REC Power Development & Consultancy Limited. విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి రెగ్యులర్ విధానంలో.. సంబంధిత విభాగంలో.. BE/ BTech అర్హతలు కలిగి ఉండాలి. ✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Ale...