డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, రాజమహేంద్రవరం. వివిధ ఉద్యోగాల భర్తీకి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Govt Project Out Sourcing JOB Notification Out! Apply here వివిధ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు ఆర్ & ఆర్ కార్యాలయములు రంపచోడవరం, ఎటపాక, చింతూరు నందు 24.07.2026 వరకు సేవలు అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06. పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ అసిస్టెంట్ - 01, వర్క్ ఇన్స్పెక్టర్ - 02, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 02, ఆఫీస్ సబార్డినేట్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి/దానికి సమానమైన విద్యార్హత/ బీఎస్సీ/ ఎమ్మెల్సీ/ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఏదైనా డిగ...