శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే. UoH 52 Non-Teaching Positions Recruitment 2025

నిరుద్యోగులకు శుభవార్త! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత గ్రూప్-ఏ, బి, & సి, బోధనేతర సిబ్బంది నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం. 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ ( UoH ), 53 గ్రూప్-ఏ, బి, & సి, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 24.10.2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 52. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో.. పోస్టులను బట్టి 10th, Inter, Degree, B.Tech B,E, M.E, M.Tech, PG అర్హత కలిగి ఉండాలి. అ...