ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APVVP & Govt General Hospital Recruitment 2023 | Check Vacancies here..
ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు: కౌన్సిలర్, అకౌంటెంట్/ డాటా మేనేజర్, రిసెప్షనిస్టు కం క్లర్క్/ డార్క్ రూమ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టుల భర్తీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.06.2023 సా. 05:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు, స్థానిక జిల్లా నిరుద్యోగులు దరఖాస్తులు తప్పక చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 09 . విభాగాల వారీగా ఖాళీలు: కౌన్సిలర్ - 01, అకౌంటెంట్/ డాటా మేనేజర్ - 01, రిసెప్షనిస్ట్ కం క్లర్క్ - 01, డార్క్ రూమ్ - 01, ఆడియో మెట్రీసీయన్ - 01, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ - 03, ఓటి టెక్నీషియన్ - 01.. మొదలగునవి. విద్యార్థులతో : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో సంబంధిత విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికెట్ అలాగే ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ ఎస్ టి బిసి