రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ DMHO New Notification apply here.
నిరుద్యోగులకు శుభవార్త! MBBS అర్హత తో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు ఫామ్ అందుబాటులోకి ఉంచింది.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం రూ.52,000/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు బస్తి దావఖాన హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ...










































%20Posts%20here.jpg)

