TS POLYCET - 2022 Results Out | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
10వ తరగతి అర్హతతో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TS POLYCET-2022 పరీక్ష ఫలితాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి, టెన్త్ పాస్ అయిన వారికి ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మొదలగు కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS POLYCET-2022 ను జూన్ 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఈ పరీక్షకు మొత్తం 91.62 శాతం మంది హాజరయ్యారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా పైన పేర్కొన్న ఇటువంటి అన్ని కోర్సుల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. Govt JOB Alert | 10/ (10+2) పాస్ అయ్యారా! 857 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | మిస్ అవ్వకండి.. TS POLYCET 2022 ఫలితాలును Direct గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TS POLYCET - 2022 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు మే 9, 2022 నుండి ప్రారంభమై జూన్ 4న ముగిశాయి.. నోటిఫికేషన్లో పేర్కొన్న సమాచారం ఆధారంగా ఫలితాలను తాజాగా ఈ (13.07.2022)