TS POLYCET- 2022 Provisioanl key Out | తెలంగాణ Polycet ప్రొవిజనల్ కి విడుదల | మీ మార్కులను తనిఖీ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాంకేతిక విద్య మరియు శిక్షణల కొరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి POLYCET 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 30న ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా బీఈ/ బీటెక్/ నాని ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు, ఈ ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 9 నుండి ప్రారంభమై, జూన్ ఐదవ తేదీన ముగిసింది. జూన్ 30 న నిర్వహించినటువంటి POLYCET 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనంతరం, తాజాగా కి విడుదల చేసింది, దీనికి సంబంధించి అభ్యంతరాలను సైతం స్వీకరించడం ఉంది.
TS TET Results 2022 | తెలంగాణ టెట్ - 2022 ఫలితాలు విడుదల | తనిఖీ చేయు విధానం ఇదే..
POLYCET 2022 Provisional key డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ తదుపరి Home పేజీలోని Attention to Candidates క్రింద స్క్రోల్ అవుతున్న Respective key (Qp Cide-A/B/C/D) of POLYCET-2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత ఫలిత ప్రొవిజనల్ కి పిడిఎఫ్ పేజీ ఓపెన్ అవుతుంది.
★ కి ఆధారంగా మీ మార్పులను తనిఖీ చేయండి.
SSC 2022 Results Released | తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. మీ మార్క్ మేమో డౌన్లోడ్ చేయండిలా..
అధికారిక వెబ్సైట్: https://polycetts.nic.in/
Respective key (Qp Cide-A/B/C/D) of POLYCET-2022 :: Download here.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment