Guest Faculty JOBs: గిరిజన సంక్షేమ శాఖ 🎉గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ No Exam Demo Only Apply here..
గిరిజన గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (TTWREIS) హైదరాబాద్ నోటిఫికేషన్: సిరిసిల్ల లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (TTWRFAA) తాత్కాలిక ప్రాతిపాదికన గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు నిర్వహించడానికి, ఆసక్తి కలిగిన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నియామకాలు నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు డిగ్రీ స్థాయి వారికి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ మరియు డిజిటల్ ఇమేజింగ్, మరియు డైరెక్టర్ కంసాలిటెంట్ విభాగంలో బోధన నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ, తో సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2-5 సంవత్సరాల అనుభవం అవసరం. పారిశ్రామిక అనుభవం కలిగిన వారు కూడా ఇంటర్వ్యూ డెమో లకు హాజరు కావచ్చ