Govt Faculty Recruitment 2025 ప్రభుత్వ సంస్థ లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ, వివరాలు ఇవే.. Apply here.

ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!. భారత ప్రభుత్వ సోషల్ మరియు ఎకనామిక్ చేంజెస్ సంస్థ, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి. ఈ ఆర్టికల్ చివరన పిన్ చేయబడింది. దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2025 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్టుల వారీగా ఖాళీలు : ప్రొఫెసర్ - 03, అసోసియేట్ ప్రొఫెసర్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ/ రీసెర్చ్ మరియు టీచింగ్ విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . వయోపరిమితి : నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. అభ్యర్థులు 50 సంవత్సరాలకు మించకుండ...