SAIL Recruiting 158 Various Vacancies | 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ | Hurry Up! Registration closed Soon..
SAIL 158 Vacancies Recruitment 2022 | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్నపూర్ కేంద్రముగాగల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)కు చెందిన ఐఐఎస్సీఓ ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో 158మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ మరియు అటెండెట్ కమ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకిఅర్హలైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 10, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు : ఖాళీగా వున్న మొత్తం పోస్టులు: 158 పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: ✓ మేనేజర్: 04పోస్టులు ✓ అసిస్టెంట్ మేనేజర్: 06పోస్టులు ✓ మెడికల్ ఆఫీస