టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, తెలంగాణ సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ బోర్డులో ఖాళీగా ఉన్న 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకొని, ఉద్యోగాలను సొంతం చేసుకోండి.ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో 12.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 19
పోస్ట్ పేరు : సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- అగ్రికల్చర్ డిగ్రీ, బిఎస్సి అగ్రికల్చర్, టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.51,320/- నుండి రూ.1,27,310/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఓసి, బిసి అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.500/-
అధికారిక వెబ్సైట్ :https://websitenew.tgpsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆనంద్ దరఖాస్తు స్వీకరణ తేదీ : 07.07.2026
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 12.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏










Comments
Post a Comment