సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్, వివిధ లొకేషన్లలో పోస్టులు, అప్లై లింక్ ఇదే.. Microsoft Software Engineer Recruitment Apply here..
బ్యాచిలర్ ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మైక్రోసాఫ్ట్ సంస్థ శుభవార్త! చెప్పింది.. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్దది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో 2024 మే వరకు దాదాపుగా సుమారు 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది ఎలాంటి అనుభవం అవసరం లేదు. రాబోయే అత్యధిక టెక్నాలజీ అవసరాల అనుగుణంగా ప్రాజెక్టు మేనేజర్, టెక్నికల్ లీడ్ విభాగాల్లో ఫిర్యాదులకు ఫీల్డ్ బ్యాక్ అందించడానికి అభ్యర్థులను దరఖాస్తులు చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కోడింగ్ మార్గదర్శకాలు విశ్వాసనీయత మరియు సపోర్టబిలిటీ భద్రత ప్రత్యక్ష సేవా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమ...