ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి.
ITI అర్హతతో ఇందిరాగాంధీ సెంట్రీ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) లో ట్రెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు ఇక్కడ...
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పకం, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులకు ఏడాది పాటు ట్రేడ్ అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు 20.07.2026 నుండి 19.08.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : ట్రెడ్ అప్రెంటిస్ .
విద్యార్హత :
శిక్షణా కాలం :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.08.2026
అధికారిక వెబ్సైట్ :https://www.igcar.gov.in/recruitment.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 200
పోస్ట్ పేరు : ట్రెడ్ అప్రెంటిస్ .
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
శిక్షణా కాలం :
- ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
వయోపరిమితి :
- 19.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను బట్టి, అభ్యర్థులు ఐటిఐ లో సాధించిన మార్పుల ఆధారంగా మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.08.2026
అధికారిక వెబ్సైట్ :https://www.igcar.gov.in/recruitment.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment