మెట్రోలో భారీగా ఉద్యోగాలు విడుదల. వివిధ పోస్టుల కోసం అప్లై చేయండి. రాత పరీక్షలు లేదు..
చెన్నై మెట్రో రైల్ లో రెగ్యులర్/ కాంటాక్ట్ ఉద్యోగ అవకాశాలు. తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి శాశ్వత/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా 2నోటిఫికేషన్ లను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా మరియు పురుష అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు, స్కిల్ పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి, కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ అప్లై చేయండి. మరిన్ని వివరాల కొరకు నోటిఫికేషన్ చదవండి. పోస్టుల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 11. విభాగాలు : చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరిం...













