ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, ఎంపికలు ఎలా ఉంటాయంటే?
నిరుద్యోగ యువతకు శుభవార్త ! జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ & పార్వతీపురం మన్యం జిల్లాలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (DMHO) లో ఖాళీగా ఉన్నటువంటి ఆశ వర్కర్ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ 01.10.2026 న జారీ అయినవి. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడింది. దరఖాస్తు స్వీకరణ 01.10.2026 నుండి 10.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 29. పోస్ట్ పేరు : ఆశా వర్కర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు ...









