JNU Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ 62 బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్యామంత్రిత శాఖకు చెందిన న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ స్పెషలైజేషన్స్ లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల, భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.. డిసెంబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసి, భారీ స్థాయిలో జీతాలను చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలిలా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 62. తప్పక చదవండి :: SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ఖాళీలున్న పాఠశాల/ సెంటర్లు: ◆ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్, ◆ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సైన్సెస్, ◆ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్, ◆ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ◆ స్కూల్ ఆఫ్ సైన్సెస్, ◆ స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, ◆ స్టడీ ఆఫ్ రా అండ్ గవర్నెన్స్.. మొదలగునవి