JNU Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ 62 బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యామంత్రిత శాఖకు చెందిన న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ స్పెషలైజేషన్స్ లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల, భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.. డిసెంబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసి, భారీ స్థాయిలో జీతాలను చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలిలా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 62.
తప్పక చదవండి :: SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఖాళీలున్న పాఠశాల/ సెంటర్లు:
◆ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్,
◆ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సైన్సెస్,
◆ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్,
◆ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్,
◆ స్కూల్ ఆఫ్ సైన్సెస్,
◆ స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్,
◆ స్టడీ ఆఫ్ రా అండ్ గవర్నెన్స్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీహెచ్డీ అర్హత కలిగి, టీచింగ్ విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: డిగ్రీతో 50 శాశ్వత జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఎంపిక విధానం:
◆ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
◆ ఎలాంటి రాత పరీక్ష లేదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.2,000/-.
◆ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.12.2022.







అధికారిక వెబ్సైట్ :: https://www.jnu.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.jnu.ac.in/
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు Recruitment @ JNU పేజీలోకి వే డైరెక్టర్ అవుతారు.
◆ అక్కడ క్రింద కనిపిస్తున్న Apply Online లింక్ పై క్లిక్ చేసి, రిజిస్టర్ అయి, తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా సైన్ ఇన్ అయి.. దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment