ITI అర్హతతో శాశ్వత వర్క్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారత ప్రభుత్వ సంస్థ ఉద్యోగ ప్రకటన జారి.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇలా దరఖాస్తు చేసుకోండి. Workmen JOBS at CSL Apply here
ITI వర్క్ మెన్ శాశ్వత కొలువులు: 10వ తరగతి,ITI విద్యార్హతతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న 210 శాశ్వత వర్క్ మెన్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05-01-2026 నుండి 23-01-2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.22,500-73750 ఆధారంగా వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి, అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మరియు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 210. ట్రైడ్ ల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్థులు : పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడులో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్) కలిగి ఉండాల...
































%20Posts%20here.jpg)

