ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నాలుగు ఉద్యోగ ప్రకటనలు విడుదల. 151 వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
10th, Inter, ITI, Diploma, డిగ్రీ లతో ఉద్యోగ అవకాశాలు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను 11.02.2026 నుండి 25.02.2026 మధ్య సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :151 పోస్టుల వివరాలు : మొత్తం వేరువేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 👉 సెక్యూరిటీ గార్డ్ & ఫైర్ మాన్ నోటిఫికేషన్ 👉 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ 👉 డిప్లొమా టెక్నీషియన్ నోటిఫికేషన్ 1 👉 డిప్లొమా టెక్నీషియన్ నోటిఫికేషన్ 2 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టును అనుసరించి 10వ...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

