పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ దావఖానాలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు District Hospital Medical Staff Recruitment 2025 | No Exam Required | Apply here.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, తూర్పుగోదావరి జిల్లా ఆసుపత్రి/ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) CH&FW. AP మంగళగిరి గుంటూరు జిల్లా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగం 35 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, తూర్పు గోదావరి జిల్లా.. డాటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్ (T.B), డిస్టిక్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్...










































%20Posts%20here.jpg)

