Govt Non Teaching JOBS: నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | శాశ్వత కొలువులు | లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు | తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. Notification Pdf | Google Form Link
AIIMS నుండి ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) ఢిల్లీ, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.03.2026 నాటికి లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :16 విభాగాలు : కన్సల్టెంట్ (రీసెర్చ్): 01 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -1 :02 ప్రాజెక్ట్ నర్స్ :01 జూనియర్ రీసెర్చ్ ఫెలో :10 ప్రాజెక్ట్ అసిస్టెంట్ :02 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్ డిగ్రీ /బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్/బిడిఎస్/బిహెచ్ఎంఎస్/బిఏఎంఎస్/పీహెచ్...


































%20Posts%20here.jpg)

