జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..
ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భక్తికి దరఖాస్తులు ఆహ్వానం:
తెలంగాణ ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా హెల్త్ సొసైటీ, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి 06.06.2026 నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు చివరి తేదీ 12.06.2026. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సీనియర్ TB లాబరేటరీ సూపర్వైజర్ (STLS) - 02,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II - 03.
విద్యార్హత :
- సీనియర్ TB లాబరేటరీ సూపర్వైజర్ (STLS) పోస్టుల కోసం..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదామెడికల్ లాబరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ద్విచక్ర వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి.
- కనీసం రెండు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే NTEP లో కనీసం ఒక సంవత్సరం అనుభవం.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల కోసం..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 10+2 ఇంటర్మీడియట్/మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా తత్సమాన అర్హత అవసరం.
- NTEP లేదా Sputumsmear Microscopy లో కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- హయ్యర్ క్వాలిఫికేషన్ (గ్రాడ్యుయేషన్) అర్హత కలిగిన వారు కూడా అర్హులు.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, అర్హత పరీక్షల్లో కనబరిచిన ప్రతిభకు 90% వెయిటేజీ కల్పిస్తూ..
- 10% మార్కులు వయస్సు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ..
- మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ నిస్తూ ఎంపిక జాబితా రూపొందించి అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, తుది ఎంపిక జాబితా జారీ చేసి ఉద్యోగంలో తీసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- సీనియర్ TB లాబరేటరీ సూపర్వైజర్ (STLS) పోస్టులకు రూ.22,100/-,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II - పోస్టులకు రూ.27,300/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
సూచన :: దరఖాస్తు తో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇతర హయ్యర్ అర్హతల కాపీలు, కుల ధ్రువీకరణ పత్రం, మాజీ సైనికులు అయితే సంబంధిత కాపీ, స్టడీ సర్టిఫికెట్లు, రెసిడెన్స్ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్, 1 ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ పై అంటించి సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.300/-.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, F-, IDOC Complex, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.06.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 12.06.2026 వరకు.
కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..
అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment