డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మరియు టీం లీడర్ పోస్టుల భర్తీ, పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్.
డిగ్రీ, పీజీ అర్హతతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC), విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన,డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 16.06.2026 నుండి 30.06.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03 విభాగాలు : బిజినెస్ అనలిస్ట్ టీ...







