Staff Nurse JOB Alert 2022 | 22,750 జీతం తో తెలంగాణ జిల్లా ప్రాంతీయ అసుపత్రిల్లో Staff Nurse ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! విడుదలైనది . వివరాలివే..
Staff Nurse JOB Alert 2022 | తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ. తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం ఆదేశానుసారం వైద్య విధాన పరిషద్ ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణ అధికారి, జిల్లా ప్రధాన అధికారి భద్రాది కొత్తగూడెం జిల్లా పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రిలలో పని చేయుటకు 09స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 09, 2022 నుండి నవంబర్ 14, 2022 సాయంత్రం 5:00గంటలలోపు (అన్ని పని దినములో) జిల్లా ప్రధాన హాస్పత్రిలో తమ దరఖాస్తులను సమర్పించాలినోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతన