TS BIE IPE 2021 || Download Online Memorandum of Marks || Get details here..
ఆన్లైన్ ద్వారా ఇంటెర్ మెమోలను డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్ పూర్తి చేసిన విధ్యార్థులు వారి ఒరిజినల్ మెమోలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని ప్రకటనలో తెలిపారు.. తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ను సందర్శించి కలర్ మార్క్ మేమో లను డౌన్లోడ్ చేకుకోవచ్చునని, మెమోలో ఏమైనా తప్పులు దొర్లితే సంభందిత కళాశాల ప్రిన్సిపల్ ద్వారా ఇంటర్ బోర్డు కు ఫిర్యాది చేసి సవరించుకోవచ్చునని మరియు పై తరగతులలో చేరేందుకు ఇబ్బందులు ఎదురవకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా లిసారిగా మెమోలను ఆన్లైన్ ద్వారా విధ్యార్థులకు అందిస్తున్నారు. కరోన సమయంలో కాలేజీలకు వెళ్లవలసిన అవసరం లేకుండా విధ్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తెసుకుంది.. మెమోలను ఆన్లైన్ ద్వారా పొందిన విధ్యార్థులు టిసి బోన ఫైడ్ లను మాత్రం కళాశాలల నుండి పొందాల్సి ఉంటుంది. డిగ్రీ లో ప్రవేశం పొందాలనుకుంటున్న విధ్యార్థులు ప్రభుత్వం అందించిన మార్కుల మెమోతో దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు పొందవచ్చునని పేర్కొన్నారు. TELANGANA STATE BOARD OF INTERMEDIATE EDUCATION VIDIY