DSSSB Recruitment 2022 || Apply 691 Posts of JE And SO || Check eligibility and Selection process here..
DSSSB పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే ఉంది.. అదేవిధంగా, 2022 నూతన సంవత్సర కానుకగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, తాజాగా 2 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి. DSSSB-ఉద్యోగ నియామకాలు 2022: ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్(సివిల్)/ సెక్షన్ ఆఫీసర్(సివిల్) & జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/ సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్) విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి కంబైన్డ్ ఎగ్జామినేషన్-2022 ఆధారంగా భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు దరఖాస్తులు సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 691, విపరీత ఖాళీల వివరాలు: 1. జూనియర్ ఇంజనీర్(సివిల్)/ సెక్షన్ ఆఫీసర్(సివిల్) - 575, జూనియర్ ఇంజనీర్ (సివిల్) నోటిఫికేషన్ : డౌన్లోడ్ చేయండి . 2. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్)/ సెక్షన్ ఆ