ECHS Medical Staff Recruitment 2022 | ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply here..
ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీలోని ఎక్స్-సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్( ECHS ) 20 విభాగాల్లో ఖాళీగా ఉన్నా 189 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 09.01.2023 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 189. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. OIC పాలిటెక్నిక్ - 03, 2. మెడికల్ స్పెషలిస్ట్ - 10, 3. గైనకాలజిస్ట్ - 03, 4. మెడికల్ ఆఫీసర్ - 34, 5. డెంటల్ ఆఫీసర్ - 09, 6. ల్యాబ్ టెక్నీషియన్ - 05, 7. ల్యాబ్ అసిస్టెంట్ - 07, 8. ఫార్మసిస్ట్ - 16, 9. డెంటల్ అసిస్టెంట్/ హైజీనిస్ట్/ టెక్నీషియన్ - 12, 10. నర్సింగ్ అసిస్టెంట్ ,- 09, 11. ఫిజియోథెరపిస్ట్ - 02, 12. IT నెట్ వర్క్ టెక్నీషియన్ - 06, 13. డాటా