శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. RGIA Shamshabad, JOBs 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! కార్గో సిబ్బంది కావలెనని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్. నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలు మిస్ అవ్వకండి. 10వ తరగతి ( పాస్/ ఫెయిల్ ) అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తు కు అర్హులు.. రాత పరీక్ష, ఫీజు ~ లేదు. ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.19,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ( 2020 ఆ తరువాత జారీ చేయబడిన) కలిగి ఉండాలి. అలాగే పోలీస్ వెరిఫికేషన్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి. సరుకు లోడింగ్, అన్లోడింగ్ పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో బయోడేటా, ఐడి ప్రూఫ్ సమర్పించాలి. తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్.. కార్గో సిబ్బంది పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన, అన్ని జిల్లాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు