IndiGo JOBs 2023 | 10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు | Check Details and Apply here..
10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు | Check Details and Apply here.. 10th, Inter, Degree తో ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉద్యోగ అవకాశాలు.. I ndi G o వివిద ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా గల భారత దేశానికి చెందిన విమాన సంస్థ, ఇండిగో ఎయిర్ లైన్స్ వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న వివిధ సిబ్బందిలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు వారి అనుకూల కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి ఇంటర్వ్యూ లో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలన్నింటినీ కూలంకషంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండిగో ఎయిర్లైన్స్ జాబ్ ఓపెనింగ్ పేజీని సందర్శించండి ఉంటుంది. అక్కడినుండి కేటగిరీల వారీగా కనిపిస్తున్నా అవకాశాలపై క్లిక్ చేస్తూ.. వివరాలను తనిఖీ చేసి, ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించే ఇంటర్వ్యూ లో పాల్గొనవచ్చు.. 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండ