రాత పరీక్ష ఫీజు లేకుండా! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AAI Recruitment 2024 Check eligibility and Apply @mail here..
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈమెయిల్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు 40,000/- నుండి 75,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. న్యూఢిల్లీ సఫ్దర్జంగ్ లోని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ & అసోసియేట్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ @ఈ-మెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 09.05.2024 నుండి 20.05.2024 మధ్య @ఈ-మెయిల్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి 75,000/- వరకు జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువక