సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.
2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సమగ్ర శిక్ష - ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్, పి ప్రైమరీ పాఠశాలలను, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 26.05.2026 న ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలలో 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ & స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్ష, తెలంగాణ. డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలల్లో 5,538 పోస్టులను భర్తీ చేయడానికి నియామకాలు జరుగుతూ ఉన్నాయి. సంబంధిత జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO) ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడ్డాయి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) గారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు శాంక్షన్ చేయబడిన ప్రీ-ప్రైమరీ పాఠశాలల వివరాల Pdf Copy :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.















Comments
Post a Comment