ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! కుటుంబ ఆరోగ్యం సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, ప్రధానమంత్రి య సురక్ష యోజన (PMSSY) లో అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ ఉద్యోగాల కోసం 11.08.2026 నుండి 25.09.2026 @ 05:00PM వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 79. విభాగాలు : ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి , MD, MSC, DA, MCH, Phd లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో 40%-50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప...











