NTPC 864 Engineering Executive Trainees Recruitment 2022 | NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా 3154 రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి.. రాత పరీక్ష లేకుండా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), 864 శాశ్వత ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 11, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/-నుండి రూ.1,40,000/-వరకు ప్రతి నెల జీతం గా అందుకోవచ్చు.. Gate - 2022 స్కోరు తదితర ఆధారాల ఆధారంగా చేపడుతున్న ఈ నియామక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 864. పోస్ట్ పేరు :: ఇంజినీరింగ్ ఎగ్