తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త! TSHC 1673 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. Posts Recruitment 2025 Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ హైకోర్టు ఉద్యోగ నియామకాలు 2025 కోసం క్యాలెండర్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1673 శాశ్వత ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ విభాగాల్లో మొత్తం 1277 , స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -, టైపిస్ట్, కాపీస్ట్ విభాగాల్లో మొత్తం 184, కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టం అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 212 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది. అలాగే దరఖాస్తు స్వీకరణ ఈనెల 8 నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు.. రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్ష తేదీలను సైతం ఈ జాబ్ క్యాలెండర్ లో ముందస్తుగా పేర్కొన్నారు. ఈ రాత పరీక్షలు ఏప్రిల్ 2025న నిర్వహించనున్నారు. మొత్తం 17 నోటిఫికేషన్లు జారీ అయినాయి. అధికారిక నోటిఫికేషన్ లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్క...