ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు పూర్తి వివరాలు..
స్పెషల్ ఎడ్యుకేటర్ కంటెంట్ లీడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) గచ్చిబౌలి, హైదరాబాద్. సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్, కంటెంట్ లీడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 15.04.2026 లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కంటెంట్ లీడ్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి స్పెషల్ ఎడ్యుకేషన్ లో బీఈడీ/ స్పెషల్ ఎడ్యుకేషన్ మాస్టర్ డిగ్రీ, అర్హత కలిగి సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- మేధో వైకల్యంలో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 35-45 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు (MANUU) సంస్థ ప్రమాణాల ఆధారంగా ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో (ఈమెయిల్ మరియు గూగుల్ ఫామ్ ద్వారా) సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.03.2026 నిండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.04.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://manuu.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సందేహాలను నివృత్తి కోసం సంప్రదించండి +91 9717045786.
👉 ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ & గూగుల్ ఫామ్ లింక్ 👇
👉 https://forms.gle/LsJnLJ5PN2mkBeCx6
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment