Govt JOBs Alert 2026: 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & డ్డ్రైవర్ కొలువుల కోసం దరఖాస్తులు ఆహ్వానం - సులభంగా ఇక్కడ అప్లై చేయండి
10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు! హైదరాబాదులోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 29 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ సూపర్ ప్రకటన విడుదల అయినది. హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అలాగే దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థ కాబట్టి అందరూ అర్హులు. ప్రతి పోస్ట్ కు సపరేట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్ నోటిఫికేషన్ కు ఇవ్వబడింది. ఆ వివరాలను నేను ఈ ఆర్టికల్ చివరన లింక్ ఇచ్చాను అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 29. పోస్టుల వారీగా ఖాళీ...




















