గెస్ట్ ఫ్యాకల్టీ, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: TTWREIS Guest Faculty Recruitment 2023-24 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న 57 టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టు బోధించడంలో కనీస అనుభవం కలిగి, పీజీ అర్హతతో సెట్/ నెట్) పిహెచ్డి కలిగిన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న, ఈ గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది కోసం అధికారిక గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 57. దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత తో నెట్/ సెట్/ పిహెచ్డి కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు బోధించడంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమిత...