Govt Job Alert 🔥 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్ లింక్ ఇదే NPC Opening 17 Permanent JOBs Apply here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా శాశ్వత ఉద్యోగాల భర్తీకి వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్: రాత పరీక్ష లేదు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలతో ఎంపిక, పే లెవెల్-10 ప్రకారం ప్రతి నెల వేతనం, ఆన్లైన్ దరఖాస్తు చేయండి.. రాత పరీక్ష లేకుండా! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగాల భర్తీకి గెట్-2023 ప్రామాణిక స్కోర్ ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు చెందిన, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (NPS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ నోటిఫికేషన్, & దరఖాస్తు లింక్ అందుబాటులో ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 17 . పోస్టుల వారీగా ఖాళీలు : మెకానికల్ ఇంజనీరింగ్ - 03, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 03, ఎన్విరాన్మెంటల్ సైన్స్ & ఇంజనీరింగ్ - 03, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 02, కెమికల్ ఇంజనీరింగ్ - 02, సివ...