భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం, సెంట్రల్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం AECS Aswapuram Teacher Recruitment 2025 Process here..

ఉపాధ్యాయ వృత్తి ప్రియులకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, అశ్వాపురం శుభవార్త! భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అశ్వాపురం లోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద/ కాంట్రాక్ట్/ పీరియడ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాల కోసం 23.07.2025 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : TGT - సోషల్ సైన్స్సైన్స్, TGT - హిందీ/ సాంస్క్రిట్.. మొదలగునవి. TGT పోస్టులకు విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి.. 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో బీ.ఈడీ, డీఈఎల్ఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో బీ.ఈడీ ఉత్తీర్ణ...