గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత కొలువుల భర్తీ. 515 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి NTPC భారీ శుభవార్త!
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) ఉద్యోగ అవకాశాలు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 515 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల ఉద్యోగాలకు 11.02.2026 నుండి 25.02.2026 వరకు ఆన్లైన్ & ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. GATE 2025 స్కోర్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :515
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ఎలక్ట్రికల్ - 165
- మెకానికల్ - 210
- ఎలక్ట్రిషన్ & ఇన్స్ట్రుమెంటేషన్ - 125
- CS/IT - 15
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 65 శాతం మార్కులను సాధించి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అలాగే GATE 2025 ప్రామాణిక స్కోర్ అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలకు అందించకుండా ఉండాలి.
- ఎస్సీ /ఎస్టీ /ఓబిసి/ పిడబ్ల్యూబిడి /ఎక్స్స-ర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్/దరఖాస్తు లింక్స్ దిగువన పొందుపరిచాను చూడండి.
ఎంపిక విధానం :
- ప్రామాణిక GATE 2025 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
ప్లేస్మెంట్ :
- ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC mining limited లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు మరియు మాజీ సైనికులు/ మహిళల కోసం దరఖాస్తు ఫీజు మినహాయించారు.
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 11.02.2026 నుండి,
👉 ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 25.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment