SSC - 11,400+ Multi-Tasking Staff & Havaldar Vacancies Recruitment 2023 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
చివరి తేదీ: 17.02.2023 వరకు, కానీ 24.02.2023 వరకు పొడిగించారు .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో(డిపార్ట్మెంట్) ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) ఎగ్జామినేషన్ - 2023 లో భాగంగా 11,409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 18.01.2023 నుండి 17.02.2023 వరకు కానీ 24.02.2023 వరకు పొడిగించారు.. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను ఏప్రిల్ 2023లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్లు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 11,409, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: ✓ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ...