పదో తరగతితో 1555+ శాశ్వత ఉద్యోగాలు | వెంటనే దరఖాస్తు చేయండి. Multi Tasking staff and Havaldar Permanent Positions Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! కేవలం పదో తరగతి పాస్ తో ఎలాంటి అనుభవం లేకుండా శాశ్వత ఉద్యోగాలు. భారతీయ అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేయండి. మహిళా, పురుష, దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు గడువు దగ్గర పడుతుంది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి. భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, & హవల్దార్ (CBIC & CBN) ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.06.2023 నుండి 21.07.2023 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను సెప్టెంబర్ 2023 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 1558. పోస్టుల వారీగా ఖాళ