BARC JOBS: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 21 సైంటిఫిక్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్రలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Advertisement NO. 01/2026(R-IV) సమస్త విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30.01.2026 నుండి 27.02.2026 మధ్య ఉంటుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :21 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : సైంటిఫిక్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి Diploma, PG Degree, MBBS, MS, MD, DSB, BDS, MSc లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం...












































%20Posts%20here.jpg)

