ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేయండి | ముంబై పోర్ట్ అథారిటీ భారీ నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
డిగ్రీ అర్హత కలిగిన వారికి ముంబై పోర్ట్ అథారిటీ శుభవార్త ! చెప్పింది...
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముంబై అథారిటీ శుభవార్తను ! తెలిపింది. హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్ -2 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 18.02.2026 నుండి 18.03.2026 నాటికి దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 04
పోస్ట్ పేరు : హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్ -2.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- హిందీ ఇంగ్లీష్ వాయిస్ వెర్సా విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- భారతీయ అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
- 01.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
- వయో-పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.41,800/- నుండి రూ.1,17,600/- ప్రకారం, దాదాపుగా ప్రారంభంలో రూ.81,100/- వరకు జీతం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో (పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-
దరఖాస్తు చిరునామా :
- The Dy. Secretary, HR Section, General, Administration Department, Port House, 2nd Floor, Shoorji Vallabhdas Marg, Ballard Estate, Mumbai-400001.
అధికారిక వెబ్సైట్ :https://www.mumbaiport.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 18.02.2026
దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ : 18.03.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment