TGCMNCET 2026 Psase II Results మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయ సంస్థ బ్యాక్లాగ్ సీట్ల రెండవ జాబితా విడుదల
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. బీసీ గురుకులాల్లో 6వ, 7వ, 8వ మరియు 9వ తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి సంబంధించిన రెండవ దశ సీట్ల జాబితా విడుదల. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6వ, 7వ, 8వ మరియు 9వ తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు రెండో జాబితా జూన్-3 విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు(FAC) తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ను https://tgcet.cgg.gov.in/ సందర్శించండి. ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని, విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి అన్న వివరాలు తెలియ చేస్తారని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో విద్యార్థులకు సూచనలు చేశారు. అలాగే రెండవ మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సీట్ల కేటా...
















